వెక్కిరింత: స్మిత్‌.. ఈ కోహ్లిని చూశావా..?? | Sakshi
Sakshi News home page

వెక్కిరింత: స్మిత్‌.. ఈ కోహ్లిని చూశావా..??

Published Tue, Sep 19 2017 6:16 PM

తొలి వన్డేలో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు డీఆర్‌ఎస్‌ రివ్యూను కోల్పోయినప్పుడు భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ప్రత్యర్థి స్టీవ్‌ స్మిత్‌ని ఒకింత విచిత్రంగా ఎద్దేవా చేశాడు. తొలి వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఆరంభంలో తడబడ్డ సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement