జుట్టు పట్టుకుని.. కొట్టేసుకున్న అమ్మాయిలు | Sakshi
Sakshi News home page

జుట్టు పట్టుకుని.. కొట్టేసుకున్న అమ్మాయిలు

Published Sat, Oct 29 2016 4:59 PM

వాళ్లిద్దరి మధ్య అంతకుముందు ఏం గొడవలు ఉన్నాయో తెలియదు. కానీ అమెరికాలోని ఫ్లోరిడాలో తన అపార్టుమెంటు ముందు నిలబడి ఉన్న యువతి వద్దకు మరో అమ్మాయి వచ్చింది. వచ్చీ రావడంతోనే మీద పడి కొట్టడం మొదలుపెట్టింది.

Advertisement
Advertisement