ఆ అధ్యక్షుడితో భేటీ కష్టంగా ఉంటుంది | Sakshi
Sakshi News home page

ఆ అధ్యక్షుడితో భేటీ కష్టంగా ఉంటుంది

Published Fri, Mar 31 2017 3:05 PM

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో జరగబోయే సమావేశం చాలా కష్టంగా ఉండబోతుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. వచ్చే వారంలో గురువారం, శుక్రవారం జిన్‌పింగ్‌తో సమావేశం ఉండనుందని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement