వావ్‌.. నెటిజన్ల ప్రేమను దోచేశారు | Sakshi
Sakshi News home page

వావ్‌.. నెటిజన్ల ప్రేమను దోచేశారు

Published Thu, Mar 9 2017 9:49 AM

నవత్వం పరిమళించింది. తప్పిపోయిన ఓ గున్న ఏనుగు పిల్లను ఆదుకునేందుకు రోడ్డుపై వెళుతున్నవారు చాలా ఓర్పును ప్రదర్శించారు. అది ఏం కోరుకుంటుందో గుర్తించి దానికి తగిన సహాయం చేసి నెటిజన్లతో శబాష్‌ అనిపించుకున్నారు.