‘నేనూ పెళ్లికి పనికొస్తా.. తల్లినవుతా’ | Sakshi
Sakshi News home page

‘నేనూ పెళ్లికి పనికొస్తా.. తల్లినవుతా’

Published Fri, Jan 27 2017 1:45 PM

నగర మేయర్‌, బంధుమిత్రులు ఆశీర్వదిస్తుండగా.. వేదమంత్రాలు సాక్షిగా.. మేఘన అనే ట్రాన్స్‌జెండర్‌ తనకు నచ్చిన వసుదేవ్‌ అనే వ్యకక్తిని మనువాడింది. చట్టారిత్యా చెల్లుబాటు కానప్పటికీ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement