తెలుగు రాష్ట్రాల దూకుడు.. దిమ్మతిరిగే లెక్కలు | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల దూకుడు.. దిమ్మతిరిగే లెక్కలు

Published Sat, Mar 11 2017 6:57 AM

‘‘మందుబాబులం.. మేము.. మహారాజులం..’’అంటూ ఓ సినిమాలో వచ్చిన పాట తెలుగు రాష్ట్రాలకు అచ్చంగా సరిపోతోంది. మద్యం, బీర్ల వినియోగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. దక్షిణాదిన మద్యం వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలవగా.. బీర్ల అమ్మకాల్లో ఏపీ తొలి స్థానం దక్కించుకోవడం విశేషం. 2016 ఏప్రిల్‌–2017 ఫిబ్రవరి మధ్యకాలంలో మద్యం, బీర్ల అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement