తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు

Published Fri, Dec 30 2016 3:19 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జనవరి 11 వరకు పొడిగించారు. శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 3, 4, 5, 6, 9, 10, 11 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement