ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరుల భూకబ్జా | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరుల భూకబ్జా

Published Thu, Apr 27 2017 3:13 PM

బెజవాడలో మరో భూకబ్జా భాగోతం తెరమీదకు వచ్చింది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అనుచరులు భూకబ్జాకు పాల్పడ్డారు. దుర్గాపురంలో ఎమ్మెల్యే ఉమ పేరుతో ఇల్లును కబ్జా చేశారు. యజమాని ఇంట్లోకి రాకుండా బోండా అనుచరులు దౌర్జన్యానికి దిగారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement