త్వరలో సమంతతో అధికారిక ఒప్పందం | Sakshi
Sakshi News home page

త్వరలో సమంతతో అధికారిక ఒప్పందం

Published Thu, Apr 20 2017 7:25 AM

చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీనటి సమంత సేవలను వినియోగించుకుంటామని, త్వరలో ఆమెతో అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని టెస్కో డైరెక్టర్‌ శైలజా రామయ్యర్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement