విమానంలో వాటర్ లీకేజీ.. వైరల్ వీడియో | Sakshi
Sakshi News home page

విమానంలో వాటర్ లీకేజీ.. వైరల్ వీడియో

Published Sat, Jul 1 2017 2:53 PM

ఎక్కడైనా పాత ఇళ్ల పైకప్పు నుంచి వర్షం నీళ్లు కారడం గురించి వింటుంటాం.ఎప్పుడో ఒకసారి గానీ బస్సుల్లోమనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వదు.కానీ ఏకంగా విమానంలో ప్రయాణికులు మొత్తం జర్నీ సమయంలో నీళ్లు కారి మీద పడుతుండగా ప్రయాణం చేయాల్సి వచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement