ఒబామా సంచలన వ్యాఖ్యలు! | Sakshi
Sakshi News home page

ఒబామా సంచలన వ్యాఖ్యలు!

Published Sat, Jan 7 2017 2:33 PM

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ నమ్మదగిన వ్యక్తి కాదని ఒబామా అభిప్రాయపడ్డారు. స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. పుతిన్ చర్యలపై తమకు ఎప్పుడూ నమ్మకం లేదని పేర్కొన్న ఒబామా.. తోటి అమెరికన్లు ఆయనకు మద్ధతునివ్వడంపై ఆందోళన వ్యక్తంచేశారు.

Advertisement
Advertisement