దేశవ్యాప్తంగా ముస్లిం సోదరుల ప్రార్థనలు | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా ముస్లిం సోదరుల ప్రార్థనలు

Published Mon, Jun 26 2017 11:47 AM

ఈద్-ఉల్‌-ఫితర్‌ను పురస్కరించుకొని ముస్లిం సోదరులు సోమవారం దేశవ్యాప్తంగా మసీదుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అన్ని ప్రాంతాల్లోని ప్రార్థనాలయాల వద్ద ప్రత్యేక నమాజులు చేసి అల్లాను ప్రార్థించారు

Advertisement
Advertisement