నాగ చైతన్య పెళ్లి డేట్‌ రివీల్‌ | Sakshi
Sakshi News home page

నాగ చైతన్య పెళ్లి డేట్‌ రివీల్‌

Published Thu, Jun 8 2017 6:56 PM

ఎప్పటినుంచో ఊరిస్తున్న మోస్ట్ లవబుల్ పెయిర్ అక్కినేని నాగ చైతన్య- సమంతల పెళ్లికి ముహూర్తం ఖరారైనట్టే కనిపిస్తోంది. జనవరిలో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న ఈ జంట 2017 చివరిలో పెళ్ళి పీటలెక్కుతారని తరచూ అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఎపుడు అనే సస్పెన్స్‌ మాత్రం అభిమానులను వీడడంలేదు. ఎట్టకేలకు నాగ్‌-సామ్స్‌పెళ్లి తేదీ రివీల్‌ అయింది. తాజాగా సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ కి హాజ‌రైన చైతూ త‌న మ్యారేజ్ డేట్ అక్టోబ‌ర్ 6 అని అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించినట్టు ఫిలింఫేర్‌ అవార్డ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

Advertisement
Advertisement