కలెక్టర్‌ కు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ కు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే

Published Thu, Jul 13 2017 9:07 AM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీరియస్‌ వార్నింగ్‌లో ఎట్టకేలకు మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ దిగొచ్చారు. మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ప్రీతి మీనాకు ఆయన రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement