ఎమ్మెల్యే శంకర్ నాయక్ అరెస్ట్.. బెయిల్‌పై విడుదల | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే శంకర్ నాయక్ అరెస్ట్.. బెయిల్‌పై విడుదల

Published Thu, Jul 13 2017 10:35 AM

జిల్లా కలెక్టర్‌ ప్రీతిమీనా పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ను స్థానిక పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సొంత పూచీకత్తుపై బెయిల్ పై విడుదలయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement