లాస్‌ ఏంజిల్స్‌ చరిత్రలో.. పెద్ద ప్రమాదం | Sakshi
Sakshi News home page

లాస్‌ ఏంజిల్స్‌ చరిత్రలో.. పెద్ద ప్రమాదం

Published Sun, Sep 3 2017 9:25 AM

లా ట్యూనా కెనియన్‌లో చెలరేగిన కార్చిచ్చు శనివారం రాత్రి ఉత్తర లాస్‌ ఏంజిల్స్‌ నగరాన్ని వణికించింది. గత రెండు రోజులుగా ఐదు వేల ఎకరాల అటవీ ప్రాంతం కార్చిచ్చు ధాటికి కాలి బూడిదైనట్లు లాస్‌ ఏంజిల్స్‌ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఓ ప్రకటనలో తెలిపింది.