మరో భారతీయుడిని అరెస్ట్‌ చేసిన పాక్‌ | Sakshi
Sakshi News home page

మరో భారతీయుడిని అరెస్ట్‌ చేసిన పాక్‌

Published Sun, May 21 2017 9:45 PM

పాకిస్తాన్‌లో మరో భారతీయుడిని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేవన్న కారణంతో ఇస్లామాబాద్‌లోని ఎఫ్‌-8 ప్రాంతంలో ఆదివారం ఓ భారతీయుడిని అధికారులు అరెస్ట్‌ చేశారని సమా టీవీ వెల్లడించింది.

Advertisement
Advertisement