మడతపెడితే ఐఫోన్.. తెరిస్తే గన్!! | Sakshi
Sakshi News home page

మడతపెడితే ఐఫోన్.. తెరిస్తే గన్!!

Published Thu, Jan 12 2017 3:47 PM

టెక్నాలజీ రోజురోజుకూ పెరిగిపోతోంది. చూడటానికి అచ్చం ఐఫోన్‌లాగే ఉంటుంది గానీ, దాన్ని కాస్త తెరిస్తే అది కాస్తా డబుల్ బ్యారల్ గన్ అయిపోతుంది. చూసేందుకు ఐఫోన్‌లా కనిపించే ఈ 9ఎంఎం గన్‌ ప్రస్తుతం యూరోపియన్ పోలీసుల గుండెల్లో దడ పుట్టిస్తోంది.

Advertisement
Advertisement