రన్ వేపై కూలిపోయిన విమానం | Sakshi
Sakshi News home page

రన్ వేపై కూలిపోయిన విమానం

Published Mon, Oct 24 2016 4:40 PM

మాల్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై చిన్నపాటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. సోమవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement