చంద్రభాన్కు ఈ నెల 30న శిక్ష ఖరారు | Sakshi
Sakshi News home page

చంద్రభాన్కు ఈ నెల 30న శిక్ష ఖరారు

Published Wed, Oct 28 2015 3:23 PM

తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీగా తేలిన చంద్రభాన్కు ఈ నెల 30న శిక్ష ఖరారు చేయనున్నారు. ఈ కేసులో శిక్ష విధింపుపై బుధవారం ముంబై కోర్టులో వాదనలు జరిగాయి. తుది తీర్పును 30కి వాయిదా వేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement