తొక్క తీస్తూ బస్సు నడిపాడు... | Sakshi
Sakshi News home page

తొక్క తీస్తూ బస్సు నడిపాడు...

Published Tue, Jul 18 2017 10:53 AM

రోజుకో ఆపిల్‌ తిను.. డాక్టర్‌కు దూరంగా ఉండు అనే విషయాన్ని వంటబట్టించుకున్నాడో ఏమో కానీ.. పొరుగు దేశం చైనా డ్రైవర్‌.. ఆపిల్ తొక్క తీస్తూ ఏకంగా ప్యాసింజర్‌ బస్సును డ్రైవ్‌ చేశాడు.

Advertisement
Advertisement