బోరుబావిలో పడిన చిన్నారి మృతి | Sakshi
Sakshi News home page

బోరుబావిలో పడిన చిన్నారి మృతి

Published Mon, Jun 26 2017 6:36 AM

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో చిక్కుకున్న చిన్నారి ఘటన విషాదాంతంగా ము గిసింది. పాపను రక్షించాలని 60 గంటలపాటు నిర్విరామంగా సాగిన ఆపరేషన్‌.. సఫలీకృతం కాలేదు. ఏడాదిన్నరకే.. ఆ పాలబుగ్గల పాపకు నూరేళ్లు నిండడం ప్రతిఒక్కరినీ కలచివేసింది

Advertisement

తప్పక చదవండి

Advertisement