కాసేపట్లో పెళ్లి... వధువు నగలు మాయం | Sakshi
Sakshi News home page

కాసేపట్లో పెళ్లి... వధువు నగలు మాయం

Published Fri, Nov 27 2015 10:28 AM

కాసేపట్లో పెళ్లి అనగా వధువు నగలు మాయం అయిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. 16 లక్షల రూపాయల విలువైన 60 తులాల బంగారం కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

Advertisement
Advertisement