రద్దు ఎఫెక్ట్: పురాతన ఆలయానికి భారీ విరాళం | Sakshi
Sakshi News home page

రద్దు ఎఫెక్ట్: పురాతన ఆలయానికి భారీ విరాళం

Published Mon, Nov 14 2016 6:51 PM

అది తమిళనాడులో వెల్లోర్లో గల జలకందేశ్వరర్ అనే ఓ పురాతన దేవాలయం. 16వ శతాబ్దంలో నిర్మించారు. పూజలు, ప్రత్యేక అర్చనలు, భక్తులు సమర్పించే చిన్నచిన్న కానుకలు తప్ప ఏనాడు భారీ విరాళాలు వచ్చింది లేదు.