బాలీవుడ్ నటికి, బీజేపీ నాయకురాలికి వేధింపులు | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ నటికి, బీజేపీ నాయకురాలికి వేధింపులు

Published Sat, Mar 4 2017 2:40 PM

ఇద్దరు ప్రముఖ మహిళలకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. వారిలో ఒకరు బాలీవుడ్ నటి కాగా.. మరొకరు బీజేపీలో ప్రముఖ నాయకురాలు. కొంతకాలంగా వేధింపులను భరిస్తూ వచ్చిన వాళ్లిద్దరూ చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాలీవుడ్‌లో అలనాటి కలల రాణి సోనూ వాలియాను గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో వేధిస్తున్నాడు. దీనిపై ఆమె ముంబైలోని బంగూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement