'ప్రపోజ్‌ చేస్తే రెజెక్ట్‌ చేశా' | Sakshi
Sakshi News home page

'ప్రపోజ్‌ చేస్తే రెజెక్ట్‌ చేశా'

Published Sat, May 20 2017 8:05 PM

'ప్రపోజ్‌ చేస్తే రెజెక్ట్‌ చేశా.. ఇలా ఎంతమంది అమ్మాయిలతో..' ఇది రాజ్‌తరుణ్‌-హెబ్బా పటేల్‌లు నటిస్తున్న అంధగాడు సినిమాలోని కొన్ని డైలాగ్స్‌. ఈ సినిమా థియెట్రికల్‌ ట్రైలర్‌ను శనివారం టీం విడుదల చేసింది.

Advertisement
Advertisement