చెల్లని నోట్ల మార్పిడికి చివరి చాన్స్‌ | Sakshi
Sakshi News home page

చెల్లని నోట్ల మార్పిడికి చివరి చాన్స్‌

Published Thu, Jun 22 2017 6:57 AM

రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లను ఆర్‌బీఐ వద్ద జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లా సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, పోస్టాఫీసులకు మరోసారి అవకాశం ఇచ్చింది.

Advertisement
Advertisement