ఆధార్ ఇవ్వకపోతే, 'అకౌంట్' క్లోజ్ | Sakshi
Sakshi News home page

ఆధార్ ఇవ్వకపోతే, 'అకౌంట్' క్లోజ్

Published Tue, Jun 20 2017 7:45 AM

కొత్త బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర రెవిన్యూ శాఖ తాజాగా నోటిఫికేషన్‌ విడుదలచేసింది.