చైనాలో భారీ పేలుడు: 16 మంది మృతి  | Sakshi
Sakshi News home page

చైనాలో భారీ పేలుడు: 16 మంది మృతి 

Published Sun, Jan 9 2022 7:24 AM

Building Collapse Blast In China Several People Deceased - Sakshi

బీజింగ్‌: చైనాలో గ్విఝౌ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన పేలుడులో 16 మంది చనిపోగా, మరో 10 మంది గాయపడ్డారు. చొంగ్‌కింగ్‌ మున్సిపాలిటీ వులాంగ్‌లోని ఓ క్యాంటీన్‌లో శుక్రవారం మధ్యాహ్నం గ్యాస్‌ లీౖకింది. అనంతరం భారీ విస్ఫోటం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 16 మంది చనిపోగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనం కుప్పకూలిపోవడంతో అందులో చిక్కుకుపోయిన 26 మందిని బయటకు తీశారు. ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

చదవండి:  పాక్‌లో ఘోరం.. మంచు కింద 22 మంది సజీవ సమాధి

Advertisement
 
Advertisement
 
Advertisement