-
ప్రతిపక్షంలో కూర్చున్న కవి
యుద్ధం ముగిసిందని సిపాయిలు నిద్రపోయారు విజయం సాధించామని జనం ఆనందంలో మునిగిపోయారు పడుతూ లేస్తూ నడిచినవాళ్లు జెండాలు పెకైత్తి పట్టుకొన్నారు కష్టాలను నష్టాలను ఓర్చుకున్నవాళ్లు కలల్లో తేలియాడారు దెబ్బలు తిన్నవాళ్లను నెట్టేసుకుంటూ తెలివైనవాళ్లు పూలగుచ్ఛాలందుకొన్నారు తోరణాలు కడుతూ నగరమంతా తిరిగిన కవికి అర్ధరాత్రి ఆకలేసింది ఎవర్ని పిలిచిన బహుమతి ప్రదానాల్లో మరిచి ఒక్కరూ తిరిగి చూడలేదు ఎగిరిపోయిన డైరీ పేజీలు ఏరుకుని గుర్రాలు పారిపోయిన బగ్గీ పక్కన రాత్రి గడిపాడు అద్దం పగిలిన గడియారాన్ని ముద్దాడి యుద్ధానికి ముందు వినిపించిన అగ్గినొకసారి చదువుకొన్నాడు శత్రు సంహారం తర్వాత కూడా అదే కవిత అవసరమైనందుకు మళ్లీ ప్రతిపక్షంలో కూర్చున్నాడు. - ఆశారాజు, 9392302245 -
ఇప్పటిదొక కాలం
ఆనాటి ప్రేమలు వేరు ఆ కలయికల తీరు వేరు మమతల మాధుర్యం వేరు మాటలకు విలువలు వేరు ఈనాటి పలకరింపులు వేరు సంబంధాలకిచ్చే గౌరవం వేరు పిలిస్తే పలకడం వేరు వెళ్తే స్వాగతాలు వేరు పోల్చుకుంటూ పోతే దానికీ దీనికీ పోటీ కుదరదు వాదించుకుంటూ కూర్చుంటే పంచుకోవడానికి ప్రేమే మిగలదు అది అప్పటిదొక కాలం ఇది ఇప్పటిదొక కాలం అన్నిటినీ పక్కన పెట్టి సర్దుకొని పోవడమే జీవితం - ఆశారాజు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement