ఈ వారం మేటి చిత్రాలు (26-01-2015) | Sakshi
Sakshi News home page

ఈ వారం మేటి చిత్రాలు (26-01-2015)

Published Mon, Jan 26 2015 1:07 PM | Updated 30 Min Ago

Best images of week
1/22

పోలీసు కవాతు.. గణతంత్ర వేడులకు తయారు ఫోటో : భగవాన్, విజయవాడ

Best images of week
2/22

తెలుగు పతిపై 'విదేశీ' తలంబ్రాలు... ఫోటో : వీరేష్, అనంతపురం

Best images of week
3/22

కొంగ జపం కాదు... అన్నదాతకు మా వంతు సాయం ఫోటో : బాషా, అనంతపురం

Best images of week
4/22

సాహసం వద్దు... చిన్నారుల ప్రాణాలు ఫణంగా పెట్టొద్దు ఫోటో : లావణ్య ,హైదరాబాద్

Best images of week
5/22

జల్లికట్టు...ఆకాశమే హద్దు ఫోటో :మాధవ్, తిరుపతి

Best images of week
6/22

నా బుల్లి బండి బాగుందా? ఫోటో :రమణ ,నెల్లూరు

Best images of week
7/22

బైక్ పై శునక రాజసం ఫోటో :రమణ ,నెల్లూరు

Best images of week
8/22

విచిత్ర మనిషి.. వెనుక నుంచి క్లిక్ మనిపిస్తే సేఫ్టీ..

Best images of week
9/22

రిపబ్లిక్ డే వేడుకలకు రెడీ... ఫోటో :రవి

Best images of week
10/22

గుర్రం ఎగురావచ్చు... సైనికుడి శౌర్యం చూడొచ్చు ఫోటో :రవి, హైదరాబాద్‌  

Best images of week
11/22

ఏడవకురా కన్నా... అన్ని చూస్తున్నాడు వెంకన్నా ఫోటో :మోహన్‌ కృష్ణ ,తిరుపతి

Best images of week
12/22

స్వైన్ ప్లూ ముప్పు... గుడిలోనా తప్పదు మాస్కు ఫోటో :మోహన్‌ కృష్ణ ,తిరుపతి

Best images of week
13/22

చిరుచీకట్లో జ్ఞానబోధ... తథాగతుడి హితబోధ

Best images of week
14/22

డప్పుల దరువెయ్యరా... ఛల్! చిందేసి ఆడరా... ఫోటో :వెంకట్,వరంగల్

Best images of week
15/22

చీపురు పట్టిన సుకుమారి... పారిపోవాలి మురికి మహమ్మారి.. ఫోటో :వెంకట్,వరంగల్

Best images of week
16/22

 పోలీస్ ఫోర్స్... కొత్త కార్స్ అదుర్స్  ఫోటో :మోహన్‌ రావు,విజయవాడ  

Best images of week
17/22

గోడ కూలింది... గాయం మిగిలింది... ఫోటో :మోహన్‌ రావు,విజయవాడ  

Best images of week
18/22

రోడ్డు పాలైన ఔషధం... రోగులకు తప్పని సంకటం  ఫోటో :మోహన్‌ రావు,విజయవాడ  

Best images of week
19/22

కల్లు కోసమొచ్చవా సూరీడా... దించేవరకు ఆగు ఆదిత్యుడా... ఫోటో : మోహన్‌ రావు,విజయవాడ

Best images of week
20/22

కరెంట్ కాంతుల సోయగం... మైమరిచి చూడదా జగం  ఫోటో :భగవాన్, విజయవాడ  

Best images of week
21/22

కృష్ణమోహనం... ముగ్ధమనోహరం  ఫోటో :భగవాన్, విజయవాడ  

Best images of week
22/22

మగువలందరి మధ్య మహిళా పోలీసు.. బహు బాగు  ఫోటో :భగవాన్, విజయవాడ  

Advertisement

తప్పక చదవండి

Advertisement