ఇదిగో.. వచ్చేస్తున్నా..! | Sakshi
Sakshi News home page

ఇదిగో.. వచ్చేస్తున్నా..!

Published Mon, Aug 29 2016 5:17 PM | Updated 30 Min Ago

ఇదిగో.. వచ్చేస్తున్నా..!
1/5

గద్వాల న్యూటౌన్‌ : భక్తులను దీవించడానికి మన బొజ్జ గణపయ్య వచ్చేస్తున్నాడు. మరో వారం రోజులు ఆగితే ప్రతి వీధిలో ఆది దేవుని దర్శన భాగ్యం ఉంటుంది. చిన్నాపెద్ద ఏకమై విఘ్నేశ్వరుని సేవలో మునిగి తేలుతారు. గ్రామాలు, పట్టణాలు, అన్ని వీధుల్లో సందడేసందడి నెలకొంటుంది. ఇప్పటికే మంటప నిర్వాహకులు విరాళాల సేకరణలో ఉండగా కార్మికులు గణపయ్యల తయారీలో నిమగ్నమై ఉన్నారు.

ఇదిగో.. వచ్చేస్తున్నా..!
2/5

3/5

4/5

5/5

Advertisement

తప్పక చదవండి

Advertisement