15 ఓవర్లలో పాకిస్థాన్ స్కోరు 68/1 | Sakshi
Sakshi News home page

15 ఓవర్లలో పాకిస్థాన్ స్కోరు 68/1

Published Wed, Mar 4 2015 7:47 AM

pakistan 68 runs in 15 overs

నెపియర్: ప్రపంచకప్ లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. అహ్మద్ షెహజాద్ 28, హరీష్ సొహైల్ 30 పరుగులతో ఆడుతున్నారు.  ఓపెనర్ నాసిర్ జంషేద్ 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.

Advertisement
Advertisement