పార్లమెంటులో స్వల్ప అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

పార్లమెంటులో స్వల్ప అగ్నిప్రమాదం

Published Tue, Apr 22 2014 8:11 PM

పార్లమెంటులో స్వల్ప అగ్నిప్రమాదం - Sakshi

భారత పార్లమెంట్‌ ప్రాంగణంలో మంగళవారం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. పార్లమెంట్ ఆవరణలోని ఓ గదిలో నుంచి పొగలు రావడం గ్రహించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు  చేశారు.  
ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement