పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నకొద్దీ ఫిట్నెస్ మీద సమంత బాగా దృష్టి పెడుతున్నట్లుంది. ముందునుంచి ఫిట్నెస్ ఫ్రీక్ అయిన ఈ హీరోయిన్ వర్కవుట్లు బాగానే చేస్తుంది. అందులో భాగంగానో, లేదా కొత్త సినిమా కోసమో.. కాదంటే పెళ్లి నాటికి చక్కనమ్మలా చిక్కాలనో గానీ ప్రస్తుతం వెయిట్ల మీద దృష్టిపెట్టింది. పది, ఇరవై కాకుండా ఏకంగా 90 కిలోల వెయిట్లు ఎత్తేసింది. జిమ్‌లో చేసిన ఈ హడావుడిని చిన్న వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. శుక్రవారం నాడు వర్కవుట్లలో భాగంగా ఇలా 90 కిలోలు ఎత్తినట్లు చెప్పింది. జుట్టు ముడిపెట్టి.. ఓ నాలుగు సార్లు ఎత్తిన తర్వాత ఇక వాటిని పక్కన పడేసి చక్కగా వెళ్లిపోయింది.
చైతూ అలిగాడా?
సమంత విషయంలో అన్నీ బాగానే ఉంటాయి గానీ, వ్యక్తిగతంలో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలను కూడా ఆమె ఫొటోలు తీసేసి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో పోస్ట్ చేసేస్తుంది. సరిగ్గా ఈ విషయంలోనే ఆమెకు కాబోయే భర్త చైతూ కాస్త అలకబూనినట్లు సమాచారం. మొన్నీమధ్య కూడా చైతూ సరదాగా ఏవో స్నాక్స్ చేసి పెడుతుంటే దానికి సంబంధించిన ఫొటోలు తీయించి వాటిని ఇన్‌స్టాలో పెట్టేసింది. అప్పటివరకు చైతూ వంట విషయం ఒక్క ప్రేమమ్ సినిమాలో తప్ప విడిగా ఎవ్వరికీ తెలియదు.
90 కిలోల వెయిట్స్ ఎత్తిన హీరోయిన్!
Published Sat, May 27 2017 6:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement