టుడే అప్ డేట్స్ | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Thu, Sep 3 2015 6:39 AM

today updates

  • నేటి నుంచి 7 రోజుల పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఏరియల్ సర్వే
  • ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో టీడీపీ, బీజేపీ నేతల భేటీ.. వరంగల్ ఉప ఎన్నికలో పోటీపై చర్చ
  • నేడు తెలంగాణాలో ధూంధాం.. నేడు రాష్ట్రవ్యాప్తంగా చలో హైదరాబాద్ కు పిలుపిచ్చిన అర్చక సంఘాలు
  • ప్రత్యేక హాదాపై ఏపీ శాసనమండలిలో చర్చ
  • నేడు నాలుగోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • కరీంనగర్ జిల్లా రామగుండంలో ల్యాడర్ సర్వే బృందం పర్యటన
  • నేడు త్రివిధ దళాల సదస్సు.. విశాఖపట్నం ఈస్ట్రన్ నావల్ కమాండ్ సదస్సు
  • నేడు విచారణకు రానున్న విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్
  • ఓయూలో నేటి నుంచి అంతర్జాతీయ సదస్సు

Advertisement
Advertisement