సలామ్ సోలార్ పవర్ | Sakshi
Sakshi News home page

సలామ్ సోలార్ పవర్

Published Sat, Nov 1 2014 3:53 AM

సలామ్ సోలార్ పవర్ - Sakshi

92.7 బిగ్ ఎఫ్‌ఎం మార్నింగ్ షో ‘సలాం తెలంగాణ’ సోలార్ పవర్ మీద అడ్రస్ చేయనుంది. సోలార్ పవర్ ఆవశ్యకతపై ఆర్జే శేఖర్, టీవీ జర్నలిస్ట్, యాంకర్ స్వప్న రేడియో శ్రోతలకు ఎన్నో విషయాలు వివరించనున్నారు. షో పూర్తయిన తర్వాత  సరూర్‌నగర్‌లోని మురికివాడలో ‘అక్షయ విద్య ప్రోగ్రామ్’ కింద విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు సోలార్ ల్యాంప్స్ అందజేయనున్నారు.
 

Advertisement
Advertisement