ఆలోచన వారిది.. ఆచరణ వీరిది. డెరైక్షన్ వారిది.. యాక్షన్ వీరిది. వ్యూహం వారిది.. విజయం వీరిది. ఇలా రాజకీయాల్లో ప్రతినాయకుడి వెనక తోడు‘నీడ’గా ఎవరో ఒకరు ఉంటారు. వారు బయటికి కనిపించకపోయినా.. తెరవెనక చక్రం తిప్పుతుంటారు. ఇక భార్యాభర్తలు ఇద్దరు ప్రజాప్రతినిధులైనా.. దేవరకద్ర ఎమ్మెల్యే సీతమ్మ వెనక, ఆమె భర్త కొత్తకోట దయాకర్‌రెడ్డి ఈ జాబితాలోనే ఉన్నారు.
రాజకీయాల్లో ఒకరికొకరు తోడునీడగా నడుస్తున్నారు. 2001కి ముందు గృహిణిగా ఉన్న సీతమ్మను అదే సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపించారు దయాకర్‌రెడ్డి. ఆ తరువాత ఆమె జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అయితే తన భర్త స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని సీతమ్మ చాలా సందర్భాల్లో చెప్పారు.
2009 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొత్తగా ఏర్పడిన దేవరకద్ర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సీతమ్మను పోటీచేయించి గెలిపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి సీతమ్మ రెండోసారి పోటీచేస్తున్నారు. ఈసారి కూడా భార్య గెలుపు కోసం భర్త అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల నామినేషన్ మొదలుకొని.. ప్రచారంలో వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో దయాకర్‌రెడ్డి దిట్ట. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను తనదైనశైలిలో తిప్పికొట్టడం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం.
సీతమ్మ వెనక తోడు‘నీడ’
Published Thu, Apr 17 2014 1:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement