న్యూఢిల్లీ: గత ఫిబ్రవరి నెలలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) భారత్ క్యాపిటల్ మార్కెట్లో రూ. 24,500 కోట్ల నికర పెట్టుబడులు చేశారు. వివాదాస్పద పన్ను అంశామై గార్‌ను కేంద్ర బడ్జెట్లో వాయిదావేయడంతో మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గార్ వాయిదాతో దేశంలో వ్యాపార విశ్వాసం మెరుగుపడుతుందని, ఈ నిర్ణయం విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి దోహదపడుతుందని రెలిగేర్ ఎం టర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ గోద్వాని చెప్పారు.
దేశీయ స్టాక్, డెట్ మార్కెట్లలో ఫిబ్రవరి పెట్టుబడులతో కలిపి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 33,688 కోట్లకు చేరాయి. ఫిబ్రవరి నెలలో వారు రూ. 11,475 కోట్లు షేర్ మార్కెట్లోనూ, రూ. 13,088 కోట్లు రుణ పత్రాల్లోనూ పెట్టుబడి చేసినట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గార్ వాయిదా విదేశీ ఇన్వెస్టర్లకు, మొత్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు పెద్ద అనుకూల ప్రతిపాదన అని రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ సందీప్ సిక్కా అన్నారు.
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతాయ్
Published Mon, Mar 2 2015 3:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
ఇంట గెలవని రాణి..!
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Health: మెనోపాజ్ వల్ల హార్మోన్స్ సమస్యా? అయితే ఇలా చేయండి!
గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement