నేను పప్పా.. అవినీతిపరుడినా! | minister nara lokesh responds on pappu comments | Sakshi
Sakshi News home page

నేను పప్పా.. అవినీతిపరుడినా!

May 3 2017 8:34 AM | Updated on Aug 29 2018 3:37 PM

నేను పప్పా.. అవినీతిపరుడినా! - Sakshi

నేను పప్పా.. అవినీతిపరుడినా!

పప్పు కామెంట్స్‌పై మంత్రి నారా లోకేష్‌ స్పందించారు.

ఏదో ఒకటి తేల్చండన్న మంత్రి లోకేశ్‌
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్షాలు తనను పప్పు, అవినీతిపరుడని విమర్శిస్తున్నాయని, ఇందులో తాను ఏదో తేల్చి చెప్పాలని మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం వెలగపూడి సచివాలయం వద్ద ఆయన మీడియాతో ముచ్చటించారు.

తనపై ఎంత దుష్ప్రచారం చేసినా తాను మాత్రం పని చేసి చూపిస్తున్నానన్నారు. మంత్రి పదవి చేపట్టిన నెల రోజుల్లో 1650 ఐటీ ఉద్యోగాలు సృష్టించానన్నారు. అమెరికా పర్యటనకు తాను వెళ్లడంలేదని జీఓ ఎందుకిచ్చారో తెలియదన్నారు.   

చదవండి: అమెరికా పర్యటనకు లోకేశ్‌ దూరం..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement