ఐపీఎల్-10లో తొలి హ్యాట్రిక్ | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-10లో తొలి హ్యాట్రిక్

Published Sat, Apr 15 2017 7:15 AM

:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. రాయల్ చాలెంజర్స్ బౌలర్ శామ్యూల్స్ బద్రీ హ్యాట్రిక్ వికెట్లు సాధించి సరికొత్త రికార్డు సాధించాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో బద్రీ ఈ ఘనత నమోదు చేశాడు.

Advertisement
Advertisement