కారు బీభత్సం, యువతి పరారీ | Sakshi
Sakshi News home page

కారు బీభత్సం, యువతి పరారీ

Published Sat, May 13 2017 10:24 AM

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ రోడ్డు ప్రమాద ఘటన మరవక ముందే కావూరి హిల్స్‌ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మినీ కూపర్‌ కారు శనివారం తెల్లవారుజామున టాటా సఫారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.

Advertisement
Advertisement