మంత్రి లోకేశ్‌ కు చేదు అనుభవం | Sakshi
Sakshi News home page

మంత్రి లోకేశ్‌ కు చేదు అనుభవం

Published Sat, Apr 22 2017 4:49 PM

ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు నారా లోకేశ్‌, అమర్‌ నాథ్‌ రెడ్డి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు చిత్తూరు జిల్లా మునగలపాళెంలో చేదు అనుభవం ఎదురైంది.