సీబీఐ కొత్త బాస్‌‌గా రిషికుమార్‌ శుక్లా | Sakshi
Sakshi News home page

సీబీఐ కొత్త బాస్‌‌గా రిషికుమార్‌ శుక్లా

Published Sat, Feb 2 2019 6:41 PM

 కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి రిషికుమార్‌ శుక్లా ఎంపికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 1983 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రిషికుమార్‌ శుక్లా గతంలో మధ్యప్రదేశ్‌ డీజీపీగా పనిచేస్తున్నారు.

Advertisement