ప్రతిపక్షంపై సర్కార్‌ మరోసారి ఎదురుదాడి | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షంపై సర్కార్‌ మరోసారి ఎదురుదాడి

Published Thu, Mar 23 2017 11:28 AM

ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్‌ చేసిన ప్రతిపక్షంపై ప్రభుత్వం మరోసారి ఎదురుదాడినే మార్గంగా ఎంచుకుంది. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేయాలంటూ వైఎస్‌ఆర్‌ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు.

Advertisement
Advertisement