జయదేవ్‌ సినిమా పోస్టర్ల చించివేత | Sakshi
Sakshi News home page

జయదేవ్‌ సినిమా పోస్టర్ల చించివేత

Published Fri, Jun 30 2017 1:12 PM

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు నటించిన జయదేవ్ సినిమా పోస్టర్లను గుర్తుతెలియని దుండగులు చించివేశారు.