'అమరావతి నిర్మాణానికి జపాన్ సాయం' | Sakshi
Sakshi News home page

'అమరావతి నిర్మాణానికి జపాన్ సాయం'

Published Thu, Oct 22 2015 1:07 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సాయం చేసేందుకు జపాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ మంత్రి యోసుకే తకాగి అన్నారు.

Advertisement
Advertisement