‘జబర్దస్త్‌’ వినోద్‌ కిడ్నాప్‌ కలకలం! | Sakshi
Sakshi News home page

‘జబర్దస్త్‌’ వినోద్‌ కిడ్నాప్‌ కలకలం!

Published Tue, May 9 2017 1:38 PM

బుల్లితెర హాస్యనటుడు,జబర్దస్త్‌ ఫేమ్‌ వినోద్‌ కిడ్నాప్‌ ఉదంతం కర్నూలు జిల్లాలో కలకలం రేపింది మహిళా పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వినోద్‌ స్వస్థలం వైఎస్సార్‌ జిల్లా.