‘మందు’ షాపులకు మస్త్‌ డిమాండ్‌! | Sakshi
Sakshi News home page

‘మందు’ షాపులకు మస్త్‌ డిమాండ్‌!

Published Tue, Sep 19 2017 12:31 PM

రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సు కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. 2,216 దుకాణాలకుగాను సోమవారం రాత్రి వరకు ఏకంగా 15 వేల దరఖాస్తులు వచ్చాయి.