నెక్లెస్‌రోడ్‌లో ఉత్సాహంగా సాగిన 10కే రన్‌ | Sakshi
Sakshi News home page

నెక్లెస్‌రోడ్‌లో ఉత్సాహంగా సాగిన 10కే రన్‌

Published Sun, Nov 27 2016 9:43 AM

నగరంలో ఆదివారం ఉదయం 10కే రన్‌ అట్టహాసంగా జరిగింది. నగరవాసులు 10కే రన్‌లో పెద్దసంఖ్యలో పాల్గొని.. ఉత్సాహం పరిగెత్తారు. ఆటపాటలతో ఉర్రూతలూగించారు. ఐటీశాఖ మంత్రి కే తారకరామారావుతోపాటు పలువురు సెలబ్రిటీలు ఈ పరుగులో పాల్గొన్నారు

Advertisement
Advertisement